బీఆర్ఎస్ మాజీ జీవన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్న రేవంత్..! | Telugu Oneindia

2023-12-12 48

Former Armor BRS MLA Ashannagari Jeevan Reddy got another shock. In addition to the loan of Rs.20 crores taken from them, the total interest of Rs.20 crores is Rs. Officials of State Finance Corporation have issued notices to pay 45 crores.
ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.20 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.

#Jeevanreddy
#Armur
#brs
#statefinancecorporation
#revanthreddy
~VR.238~ED.234~

Free Traffic Exchange

Videos similaires